బానిసలకే ఆ ఆఫర్ - మీరంతా ఎగబడొద్దు! పౌరసత్వంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

  Fri Jan 31, 2025 14:22        U S A

USA: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంతాకాలు చేశారు. ఇందులో జన్మతః పౌరసత్వం(Citizenship by birth) లభించే హక్కును రద్దు చేయడం ఒకటి. ఇది వివాదాస్పదం కావడంతో కోర్టు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసం తొలి నాళ్లలో జన్మతః పౌరసత్వం చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనేదే ఆ చట్టం ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. అంతేకానీ, ప్రపంచం మొత్తం అమెరికా మీద పడిపోవడానికి కాదని అన్నారు. ఎంతో మంది అమెరికాకు వస్తున్నారని.. అర్హత లేని వాళ్లు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని... దీంతో, అర్హత లేని వ్యక్తుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తోందని చెప్పారు.

 

ఇంకా చదవండి: ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

ఎంతో గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన జన్మతః పౌరసత్వం(Citizenship by birth) చట్టం దుర్వినియోగం అవుతోందని అన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని చెప్పారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే విశ్వాసంతో ఉన్నానని తెలిపారు. మరోవైపు, ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా... అమెరికాలో జన్మించిన వారందరికి జన్మతః పౌరసత్వం(Citizenship by birth) లభిస్తుంది. ఈ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టుల్లో 5 దావాలు వేశాయి. వీటిలో సియాటిల్ లోని ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న కోర్టు.. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా ఆపివేసింది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #DonaldTrump #USA #BirthrightCitizenship